Air Raid Sirens In Delhi: కాసేపట్లో ఢిల్లీలో ఎయిర్ రైడ్స్ సైరన్లు..
- మరికాసేపట్లో ఢిల్లీలో ఎయిర్ రైడ్స్ సైరన్లు..
- డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్..
- వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్లు..
- 15 నుంచి 20 నిముషాల పాటు మోగనున్న సైరన్లు..
- భయాందోళనలు గురికావొద్దని ఢిల్లీ వాసులను కోరిన ఢిల్లీ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Raid Sirens In Delhi: భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా మరి కాసేపట్లో ఎయిర్ రైడ్స్ సైరన్ల రిహార్సల్స్ చేస్తున్నారు. డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సైరన్ రిహార్సల్స్ చేయనున్నారు. వైమానిక దాడుల సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ సైరన్లు మోగనున్నాయి. సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు ఈ సైరన్లు మోగనున్నాయని తెలిపారు. అయితే, ఢిల్లీ వాసులు భయాందోళనలు గురికావొద్దని ఢిల్లీ సర్కార్ కోరింది.
Read Also: Rashmika : ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే.. ఆర్మీకి రష్మిక మద్దతు
Also Read
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
అయితే, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సంయక్తంగా ఎయిర్ రైడ్స్ సైరన్ల “రిహార్సల్స్” చేపడుతున్నాయి. ఈ సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు పోలీసులు.. దాడుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటానికే ఈ రిహార్సల్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!