Air India Plane Crash: ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే విమానంలో అసాధారణ సంఘటనలు.. ప్రయాణికుడి ట్వీట్ వైరల్..
- ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే విమానంలో అసాధారణ విషయాలు..
- ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Plane Crash: ఎయిరిండియా 787-8 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అందరిని కలచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో నిమిషాల్లోనే కుప్పకూలింది. ఒక్కసారిగా నేలను ఢీ కొట్టడంతో విమానం అగ్నిగుండాన్ని తలపించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 100కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. అయితే, మరణాల వివరాలను ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు.
READ ALSO: Air India Plane Crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్పందించిన యుకె ప్రధాని.. ఏమన్నారంటే?
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ఇదిలా ఉంటే, ఈ విమానం ముందుగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఆ తర్వాతే లండన్ బయలుదేరింది. ప్రమాదానికి 2 గంటల ముందు ఈ విమానంలో ప్రయాణించిన ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కి ప్రయాణించి ఆకాష్ వాస్త అనే ప్యాసింజర్ విమానంలో అసాధారణ సంఘటనలు గమనించినట్లు ఎక్స్‌లో తెలిపారు. విమానంలో పరిస్థితిని ఆకాష్ వీడియో తీశారు. ఏసీలు పనిచేయడం లేదని, అస్తవ్యస్తంగా ఉందని ఆకాష్ అన్నారు. ఇలాంటి విమానాలను ఎయిర్ ఇండియా ఎందుకు నడుపుతుందని ప్రశ్నించారు. టచ్ స్క్రీన్స్, లైట్స్ పనిచేయడం లేదని అన్నారు. మరిన్ని వివరాలు కావాలంటే తనను సంప్రదించాలని ఆయన ఎక్స్‌లో కోరారు.
I was in the same damn flight 2 hours before it took off from AMD. I came in this from DEL-AMD. Noticed unusual things in the place.Made a video to tweet to @airindia i would want to give more details. Please contact me. @flyingbeast320 @aajtak @ndtv @Boeing_In #planecrash #AI171 pic.twitter.com/TymtFSFqJo
— Akash Vatsa (@akku92) June 12, 2025
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!