Ahmedabad Plane Crash: ఎయిరిండియా విమానంపై అమెరికా షాకింగ్ కామెంట్స్
- ఎయిరిండియా విమానంపై అమెరికా షాకింగ్ కామెంట్స్
- కీలక ఆరోపణలు చేసిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కరు మినహా విమానంలో ఉన్న 260 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హాస్టల్‌పై కూలిపోవడంతో మెడికోలు కూడా మృతిచెందారు. దేశ చరిత్రలో అతి పెద్ద ఘోర ప్రమాదం ఇదే. ఈ ప్రమాదంపై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి.
తాజాగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ, జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB)లపై అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ (FAS) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విమానంలో గత 11 ఏళ్లుగా పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. విమానంలో తీవ్రమైన ఎలక్ట్రానిక్స్ సమస్యలు, పవర్ కంట్రోల్ యూనిట్, ఫ్లైట్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌లో వైఫల్యాలను గుర్తించినట్లు పేర్కొంది. విమానంలో లోపాలకు సంబంధించి బహిర్గతం కాని పలు పత్రాలను తాము సేకరించామని.. వాటిని నిశితంగా పరిశీలించాకే ఈ విషయాన్ని వెల్లడించామని ఎఫ్‌ఏఎస్ పేర్కొంది. అయితే అమెరికా చేసిన ఆరోపణలపై భారత దర్యాప్తు సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
జూన్ 12, 2025న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానం బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం మెడికోలు హాస్టల్‌పై కూలిపోయింది. దీంతో విమానంలో ఉన్నవారితో పాటు మెడికోలు కలిసి దాదాపు 280 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?