Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News After Bihar Bengal Must End Jungle Raj Pm Modi

PM Modi: ‘‘మహా జంగిల్ రాజ్’’.. మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోడీ ఫైర్..

Published Date :January 18, 2026 , 4:45 pm
By BV Reddy
  • మమతా బెనర్జీపై ప్రధాని మోడీ ఫైర్..
  • ‘‘మహా జంగిల్ రాజ్’’ అంతం చేయాలని పిలుపు..
PM Modi:  ‘‘మహా జంగిల్ రాజ్’’.. మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోడీ ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ను బీజేపీ, ఎన్డీయే అంతం చేశాయని, బెంగాల్ కూడా టీఎంసీ ‘‘మహా జంగిల్ రాజ్’’ను అంతం చేయాలని ప్రధాని ఆదివారం అన్నారు. సింగూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. బెంగాల్‌లో పాలనను మార్చాలని అసవరం ఉందని ఆయన అన్నారు.

Read Also: Greenland: డెన్మార్క్ చిన్నదేశం, గ్రీన్‌లాండ్‌ను కంట్రోల్ చేయలేదు.. ట్రంప్ సహాయకుడి కామెంట్స్..

బెంగాలీ భాష, సాహిత్యం చాలా గొప్పదని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తర్వాతే బెంగాలీ భాషకు శాస్త్రీయ హోదా లభించిందని, దుర్గాపూజకు యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా లభించిందని గుర్తు చేశారు. టీఎంసీ, ఢిల్లీలో సోనియాగాంధీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈ పనులు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఇండియా గేట్ ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టించింది బీజేపీ ప్రభుత్వమే అని, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక ద్వీపానికి నేతాజీ పేరు పెట్టామని అన్నారు.

బెంగాల్‌లో శాంతిభద్రతలు మెరుగైనప్పుడే పరిశ్రమలు వస్తాయని అన్నారు. కానీ బెంగాల్‌లో అల్లరిమూకలు, దోపిడీదారులు, మాఫియాకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని ఆరోపించారు. ఇక్కడ ప్రతీదానికి ఒక సిండికేట్ పన్ను విధించబడుతోందని, కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ సిండికేట్ పన్నును, ఈ మాఫియా పాలనను అంతం చేస్తుందని మోడీ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal Jungle Raj
  • bjp
  • BJp Vs TMC
  • Mamata Banerjee
  • PM Modi

తాజావార్తలు

  • Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

  • Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

  • PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

  • JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

  • Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions