Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Actor Salman Khan Gets Arms Licence After His Request Citingthreats

Salman Khan: గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లైసెన్స్

Published Date :August 1, 2022 , 11:28 am
By Mahesh Jakki
Salman Khan: గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు తుపాకీ లైసెన్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan: తనకు ఇటీవల వచ్చిన బెదిరింపు లేఖల నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న నటుడు సల్మాన్ ఖాన్‌కు ఆయుధాల లైసెన్స్ జారీ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. మే 29న పంజాబ్‌లోని మాన్సా సమీపంలో గాయకుడు సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపిన కొద్ది రోజులకే, జూన్ ప్రారంభంలో సల్మాన్‌ఖాన్‌, అతని తండ్రికి చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సల్మాన్ ముంబై పోలీస్ కమిషనర్‌ ఫన్ సల్కార్‌ను కలిసి గన్‌ లైసెన్స్ కోసం వినతిని సమర్పించారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు జారీ చేయాలని పెట్టిన వినతి లేఖకు ముంబయి జోనల్ డీసీపీ సిఫారసు చేశారు. ఆ తర్వాత లైసెన్స్ జారీ కోసం పోలీస్ శాఖ అవసరమైన విచారణను ప్రారంభించింది.

NIA: ఉగ్రకదలికలపై ఎన్‌ఐఏ సోదాలు.. ఆదివారం పలు రాష్ట్రాల్లో దాడులు

Also Read

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
  • Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
  • Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
  • UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్సు మంజూరు చేస్తూ ముంబయి పోలీసులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన నేపథ్యంలో అతనికి తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు. బెదిరింపుల తర్వాత సల్మాన్ ఖాన్ పకడ్బందీ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ మరణ బెదిరింపు 1998 నాటి కృష్ణ జింకలను వేటాడిన కేసుతో ముడిపడి ఉంది, ఇందులో నటుడు నిందితులలో ఒకడు. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్నప్పుడు, బిష్ణోయ్ తన కమ్యూనిటీలో కృష్ణజింకలను పవిత్రంగా పరిగణిస్తున్నందున సల్మాన్‌ను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Salman Khan Gets Arms Licence
  • arms licence to salman khan
  • gun licence to salman
  • Salman Khan
  • Salman Khan Gets Arms Licence

తాజావార్తలు

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!

  • The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions