Actor Darshan Case: దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకి మగబిడ్డ..
- దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకు మగబిడ్డ..
- రేణుకాస్వామి చనిపోయే సమయానికి ఐదు నెలల గర్భిణి..
- తన కొడుకే మనవడిగా పుట్టాడని రేణుకాస్వామి తండ్రి కన్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshan Case: కన్నడ యాక్టర్ దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడం ఈ ఏడాది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా తన అనుచరులతో కలిసి కొట్టి చంపాడు. ఈ కేసులో దర్శన్ ప్రియురాలిగా చెప్పబడుతున్న పవిత్రా గౌడతో పాటు పలువురు నిందితులు జైలులో ఉన్నారు. పవిత్రా గౌడను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడనే ఆరోపణలపై రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూర్ తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టి చంపారు.
Read Also: Viral News: ఏఐ ద్వారా సీవీని రూపొందించిన నిరుద్యోగి.. దాన్ని చూసి కంపెనీ సీఈవో షాక్..
Also Read
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ఇదిలా ఉంటే, రేణుకాస్వామి భార్య సహానా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దు:ఖంలో ఉన్న ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. రేణుకాస్వామి చనిపోయే సమయానికి సహానా 5 నెలల గర్భవతి. ఈ రోజు ఉదయం చిత్రదుర్గలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రి సహానాకు ఉచితంగా వైద్య చికిత్స అందించింది. రేణుకాస్వామి తండ్రి కాశీ నాథయ్య మనవడు పుట్టిన సమయంలో, తన కొడుకు లేడని తలుచుకుంటూ విలపించాడు. రేణుకా స్వామి మళ్లీ జన్మించినట్లు ఉందని కుటుంబీకులు మీడియాతో చెప్పారు.
జూన్ 09న బెంగళూర్‌లోని సుమనహళ్లీలోని ముగురునీటి కాలువలో 33 ఏళ్ల రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతో దర్శన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. జూన్ 11న దర్శన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం నివేదికలో రేణుకాస్వామి ఒంటిపై మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు అతని ప్రైవేట్ పార్టుల్లో గాయాల కారణంగా మరణించినట్లు చెప్పింది.
తాజావార్తలు
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
-
Apple Products: బిగ్‌షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!