Newsclick Case: న్యూస్‌క్లిక్‌పై చర్యలు తీసుకోవాలి.. రాష్ర్టపతి, సీజేఐలకు ప్రముఖుల లేఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newsclick Case: కొన్ని మీడియా సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని.. అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖులు డిమాండ్ చేశారు. అటువంటి వాటిలో న్యూస్ క్లిక్ కూడా ఉందని.. ఆ మీడియాసంస్థపై చర్యలు తీసుకోవాలని 255 మంది ప్రముఖులు డిమాండ్ చేశారు. సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు భారత రాష్ర్టపతి, భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)లకు లేఖలు రాశారు. చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి నిధులు అందుకుంటున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూస్‌క్లిక్ మీడియా సంస్థ పై చర్యలు తీసుకోవాలని255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేఖలో కోరారు. చైనాతో సంబంధం ఉన్న సంస్థల నుంచి న్యూస్‌క్లిక్ మీడియా సంస్థకు నిధులు అందుతున్నాయని ఆరోపణలు ఉన్నాయని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూస్‌క్లిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 255 మంది ప్రముఖులు రాష్ట్రపతి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన బహిరంగ లేఖలో కోరారు. . దేశ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read also: Milk Price Hike: మండుతున్న నిత్యావసరాల ధరలు.. ఏడాదిలో 10శాతం పెరిగిన పాలు
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
తాము భారత వ్యతిరేకుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన భారతీయులుగా ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. నకిలీ వార్తలు, తమ స్వార్థం కోసం న్యూస్‌క్లిక్ (న్యూస్ పోర్టల్) దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని, ఈ విషయం న్యూ యార్క్ టైమ్స్ పరిశోధనలో బహిర్గతమైందని వారు లేఖలో వెల్లడించారు. నెవిల్లే రాయ్ సింఘం ద్వారా నిధులు అందుకుంటున్న సంస్థగా న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తులో తేలిందని.. న్యూస్‌క్లిక్‌పై చర్య తీసుకోవాలని తాము కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్య వ్యతిరేక ఎజెండాతో పనిచేసే వారిని దేశం నుంచి బహిష్కరించాలని.. ఇటువంటి విషయాలను బహిర్గతం చేసేలా వస్తున్న కథనాలను నిరోధించాలని వారు లేఖలో కోరారు.
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!