Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
- బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు..
- దీప్కే తల్లి సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijit Deepke: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆమె తల్లి ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించడంతో తమ కుటుంబం తాత్కాలికంగా తమ ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో నివసిస్తున్న దీప్కే తల్లిదండ్రులు కొద్దికాలం పాటు కొంకణ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు వెళ్లినట్లు తెలుస్తోంది.
అభిజిత్ తల్లి అనితా దీప్కే మాట్లాడుతూ.. తమ కుమారుడికి బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు. అభిజిత్‌ను బీజేపీలో చేరాలని బెదిరించడంతో పాటు అలా చేయకపోతే తల్లిదండ్రుల్ని టార్గెట్ చేస్తామని చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అభిజిత్ మొదట్లో తన కుటుంబానికి ఈ బెదిరింపుల గురించి చెప్పలేదని, ఆ తర్వాత తెలియజేసి తమను ఇంటికి దూరంగా ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. తన కొడుకు బెదిరింపులకు భయపడలేదని, మాకు ఇలాంటి బెదిరింపులు కొత్త అని, అందుకే ఆందోళన చెందామని అనితా దీప్కే చెప్పారు. కొంకణ్ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే 16 రోజులు ఉన్నట్లు వెల్లడించారు. సామాజిక, ప్రజాజీవితంలో ఇలాంటి విమర్శలు, బెదిరింపులు సహజమని అభిజిత్ తండ్రి భగవాన్ దీప్కే అన్నారు.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్‌పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
తాజావార్తలు
-
Abhijit Deepke: బీజేపీలో చేరాలని అభిజిత్ దీప్కేకు బెదిరింపులు.. తల్లి సంచలన ఆరోపణ..
-
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
-
US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
-
Astrology: జూలై 30 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!