Abhijeet Dipke: సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
- సోనమ్ వాంగ్‌చుక్ కోరినా ఉద్యమం విరమించబోము.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరో పరిష్కారం లేదు.
- సీజేపీ కీలక నేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: నీట్ పేపర్ లీక్‌పై విద్యార్థి ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. 26 రోజలు నిరాహార దీక్ష తర్వాత ప్రభుత్వ హామీలతో దీక్ష విరమించిన వాంగ్‌చుక్ కోరితే దీక్ష విరమిస్తారా? అని అడిగితే దీప్కే నుంచి ‘‘లేదు’’ అనే సమాధానం వచ్చింది. ఈ ఉద్యమం నాదో లేదా సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్ పార్టీదో కాదని, ఇది దేశవ్యాప్త యువత ఉద్యమంగా మారిందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరో మార్గం లేదని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ కూడా వాంగ్ చుక్‌పై విమర్శలు చేస్తోంది. వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి వంతపాడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ రోజు కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వడం వంటి మూడు డిమాండ్లను సీజేపీ కేంద్రం ముందుంచింది. కేసుల విత్ డ్రా, పరిహారంపై కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఒక రోజు గడువు కోరిందని సీజేపీ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు, పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం మోపేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్ (సవరణ) బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు మరోసారి సీజేపీ, కేంద్రం మధ్య చర్చలు జరగనున్నాయి.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
తాజావార్తలు
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
-
Zelenskyy: జెలెన్స్కీ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టబోయిందా?.. నార్వే ప్రధాని సంచలన వ్యాఖ్యలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!