CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
- ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ సంబరాలు.
- విజయ ప్రసంగంలో సోనం వాంగ్‌చుక్ పేరు ప్రస్తావించని దీప్కే.
- "నన్ను హీరో చేయొద్దు" అంటూ అభిజిత్ దీప్కే వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వేదికపై మాట్లాడుతూ.. దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. అయితే, ఈ ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను మాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దీప్కే మాట్లాడుతూ.. ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని నన్ను హీరోగా చేయొద్దు. ఒకరిని హీరోగా చేయడం వల్లే దేశానికి నష్టం జరిగింది’’ అన్నారు. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వానికి తలొగ్గకపోతే, మనం ఎవరితోనైనా రాజీనామా చేయించగలమనడానికి ప్రధాన్ రాజీనామానే నిదర్శనమని, భయపడాల్సిన అవసరం లేదని, ఇదే ప్రజాస్వామ్యం అని అన్నారు.
Also Read
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
తన ప్రసంగంలో ఎక్కడా కూడా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి సోనమ్ వాంగ్‌చుక్ పేరు చెప్పకపోవడం విశేషం. దీప్కే అమెరికా నునంచి భారత్ వచ్చిన తర్వాత జంతర్ మంతర్ వద్ద కొంత మంది సహాయకులు తప్పా వేరే వ్యక్తులు లేని సమయంలో, అతడిని సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపారు. ప్రారంభంలో జనం తక్కువగా ఉండటంతో, వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. చివరకు ప్రభుత్వం 20 రోజలు నిరాహార దీక్ష తర్వాత , జూలై 18న వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. ఆ తర్వాత ఆయన గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రికి మారారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
ట్రెండింగ్
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!