కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్ (100) కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ లీడర్‌ను కోల్పోయింది… మాజీ గవర్నర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్ఎల్ భాటియా కన్నుమూశారు.. ఆయన వయస్సు 100 సంవత్సరాలు.. వయోభారంతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న ఆయన… శుక్రవారం అస్వస్థతకు గురికాగా.. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. అయితే, చికిత్స పొందుతున్న భాటియా పరిస్థితి విషమించి… ఇవాళ కన్నుమూశారు.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన… అమృత్సర్ లోక్‌సభ స్థానం నుంచి 1972 నుంచి 6 సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. అంతేకాదు.. గవర్నర్ గా కూడా సేవలు అందించారు.. 2004 నుంచి 2008 వరకు… 2008 నుంచి 2009 వరకు కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇక, ఆయన మృతిపట్ల కాంగ్రెస్ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- Tags
- Amritsar
తాజావార్తలు
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
-
Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!