Maha Kumbh Mela 2025: తొక్కిసలాటలో 30 మంది మృతి.. పోలీస్ శాఖ వెల్లడి
- కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి
- 60 మంది గాయపడినట్లు డీఐజీ కృష్ణ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ వేదిక దగ్గర బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని యూపీ పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 30 మంది చనిపోగా.. 25 మృతదేహాలను గుర్తించామని, 60 మంది గాయపడ్డారని పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు. చాలా మంది భక్తులు ఆస్పత్రి పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో అగ్నిప్రమాదం.. 150 వాహనాలు దగ్ధం
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
తొక్కిసలాటకు ముందే చాలా మంది బారికేడ్లు బద్దలు కొట్టారని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కృష్ణ చెప్పారు. దీంతో గందరగోళం జరిగి తొక్కిసలాటకు కారణమైనట్లుగా పేర్కొన్నారు. తాము రెండు బస్సుల్లో 60 మంది కుంభమేళాకు వచ్చినట్లు కర్ణాటక వాసి తెలిపారు. అకస్మాత్తుగా గుంపు తోసుకురావడంతో చాలా మంది కింద పడిపోయారన్నారు. కొంత మంది కావాలనే నెట్టినట్టుగా కనిపించిందన్నారు. ఈ కొంత మంది నవ్వుతూ కనిపించారన్నారు. పిల్లలున్నారు.. దయ చూపమని అడిగినా కనికరించలేదని వాపోయాడు.
ఇది కూడా చదవండి: AATT: జనవరి 31న తెలుగు టీవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు.. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో ఇదే!
తాజావార్తలు
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు