Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News 18000 Indians On First Deportation List As Trump Vows Action Against Immigrants

Donald Trump: ఇండియన్స్‌కి ట్రంప్ షాక్.. 18,000 మంది బహిష్కరణ..!

Published Date :December 13, 2024 , 3:41 pm
By venugopal reddy
  • భారతీయులకు భారీ షాక్ ఇవ్వబోతున్న ట్రంప్..
  • యూఎస్‌లో అక్రమంగా ఉంటున్ ఇండియన్స్ బహిష్కరణ..
  • 18000 మందిని దేశం నుంచి పంపించే అవకాశం..
Donald Trump: ఇండియన్స్‌కి ట్రంప్ షాక్.. 18,000 మంది బహిష్కరణ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. జనవరి 20, 2025లో అధికారం చేపట్టిన వెంటనే వలసదారుల్ని అమెరికా నుంచి పంపించేందుకు ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై పెను ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ‘‘డిపోర్టేషన్’’ చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.

Read Also: Uddhav Thackeray: ‘‘ఆపరేషన్ లోటస్’’.. మోడీని కలవనున్న ఉద్ధవ్ ఎంపీలు..

ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) సుమారు 15 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించేందుకు జాబితా సిద్ధం చేసుకుంది. వీరిలో దాదాపుగా 18,000 మంది సరైన పత్రాలు లేని భారతీయ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా భారతదేశానికి తిరిగి పంపబడే ప్రమాదం ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం, US భారతదేశం నుండి దాదాపు 725,000 మంది అక్రమ వలసదారులను కలిగి ఉంది. మెక్సికో, ఎల్ సాల్వడార తర్వాత అనధికార వలసదారుల్లో మూడో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది.

అక్టోబర్ నెలలో, దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయ పౌరుల్ని బహిష్కరించడానికి అమెరికా చార్టర్డ్ విమానాన్ని ఉపయోగించింది. ICE నుండి క్లియరెన్స్ కోసం అనేక సంవత్సరాలు వేచి ఉండటంతో USలో వేలాది మంది పత్రాలు లేని భారతీయులు తమ హోదాను చట్టబద్ధం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. ICE ప్రకారం.. 2,61,651 మంది నమోదు కాని వలసదారుల్లో హోండురాస్ బహిష్కరణ జాబితా దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. తర్వాత గ్వాటేమాల, మెక్సికో, ఎల్ సాల్వడార్ ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 000 Indians deportation
  • 18
  • Donald Trump
  • Indian In USA
  • USA

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions