Delhi: ఢిల్లీలో కూలిన భవనం.. ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్థుల భవనం
- ముగ్గురు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు బాలికలతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలో కొత్తగా నిర్మించిన భవనం సోమవారం సాయంత్రం కుప్పకూలింది. ఇప్పటి వరకు 12 మందిని రక్షించామని, శిథిలాల నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
ఇది కూడా చదవండి: Maha Kumbh Mela 2025: గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌లో ఇటీవల నిర్మించిన భవనం సోమవారం సాయంత్రం 7 గంటలకు కూలిపోయినట్లు తెలిపారు. నిర్మాణాలు బలహీనత కారణంగానే కూలిపోయినట్లు నార్త్ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజా బాంథియా అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బాధితులకు సాయం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సంఘటన చాలా బాధాకరం అన్నారు. బురారీకి చెందిన ఎమ్మెల్యే సహాయ చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఫ్రీగా రూ. 7 లక్షలు పొందే ఛాన్స్!.. ఎలా అంటే?
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!