దేశంలో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.
తాజాగా జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సింగ్‌భూం జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలోనూ తమిళనాడు సీనే రిపీట్.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్