Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Zombie Reddy 2 Teja Sajja Prashanth Varma Sequel Update

Zombie Reddy 2: వైల్డ్, బిగ్గర్, డెడ్లీ.. ఈసారి జాంబీలతో వేట మామూలుగా ఉండదు!

Published Date :February 25, 2026 , 2:17 pm
By Bhargav Chaganti
Zombie Reddy 2: వైల్డ్, బిగ్గర్, డెడ్లీ.. ఈసారి జాంబీలతో వేట మామూలుగా ఉండదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యంగ్ సూపర్ హీరో తేజ సజ్జ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, బాక్సాఫీస్ వద్ద వరుస బ్లాక్‌బస్టర్లతో సంచలనం సృష్టించిన ఈ యువ హీరో, ఇప్పుడు తన కెరీర్‌లో ఫస్ట్ హిట్ ఇచ్చిన జోనర్‌లోకి మళ్ళీ అడుగుపెడుతున్నారు. అవును.. మీరు ఊహించింది నిజమే! తెలుగులో మొదటి జాంబీ సినిమాగా రికార్డు సృష్టించిన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమైంది, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. జాంబీ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కథను అందించారు, మొదటి భాగాన్ని ప్రశాంత్ వర్మ స్వయంగా డైరెక్ట్ చేశారు, కానీ ఈ రెండో భాగాన్ని ఒక ‘సర్ప్రైజింగ్ డైరెక్టర్’ హ్యాండిల్ చేయబోతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరనే సస్పెన్స్‌ను మేకర్స్ ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు. ఆ పేరు బయటకు వస్తే టాలీవుడ్‌లో అది పెద్ద సెన్సేషన్ అవుతుందని టాక్.

Also Read:Virosh Wedding: కోడలు రష్మికకు..అత్తగారు షాకింగ్ గిఫ్ట్

Also Read

  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

ఈసారి జాంబీల హంగామా మామూలుగా ఉండబోవట్లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మొదటి భాగం రాయలసీమ నేపథ్యంలో సాగగా, ఈ రెండో భాగం అంతకు మించి ‘వైల్డ్’గా, భారీ స్థాయిలో ఉండబోతోందని సమాచారం. మొదటి భాగం కంటే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయట. పాన్ ఇండియా ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ‘హను-మాన్’ విజయంతో నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, ‘మిరాయ్’తో మళ్ళీ సత్తా చాటాడు. ఇక మొత్తంగా జాంబీ జోనర్‌లో తెలుగులో మరో హిట్టు కొట్టేందుకు తేజ అండ్ టీమ్ సిద్ధమైపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • People Media Factory production
  • Prashanth Varma story
  • Teja Sajja new movie
  • Teja Sajja pan India film
  • Telugu VFX movie

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions