Yuvasudha: యువసుధ కార్యాలయం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yuvasudha Production House Launched: దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు, ప్రముఖ పంపిణీదారుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ సినిమాతో నిర్మాతగా మారారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ఎన్టీఆర్30 సినిమాతో కెరీర్‌లో నిర్మాతగా ముందడుగు వేస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నిర్మించబోతున్న సినిమాకు సంబంధించి ఆదివారం హైదరాబాద్ లో ప్రొడక్షన్ హౌస్ ను ఆరంభించారు.
ఈ ప్రారంభోత్సవంలో కొరటాల శివ, దిల్ రాజు, డివివి దానయ్య పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో అమెరికా విహార యాత్రలో ఉండటంతో హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలసి యువసుధ సంస్థ నిర్మిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలనేని సుధాకర్, హరికృష్ణ నిర్మాతలుగా రాబోతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
తాజావార్తలు
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?