Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Young Tiger Ntr Glimpse Target Locked

NTR: దేవర గ్లిమ్ప్స్ ముందున్న టార్గెట్ ఇదే… 24 గంటల్లో అన్ని లైకులా సాధ్యమేనా

Published Date :January 2, 2024 , 11:14 am
By Shiva Kranthi
NTR: దేవర గ్లిమ్ప్స్ ముందున్న టార్గెట్ ఇదే… 24 గంటల్లో అన్ని లైకులా సాధ్యమేనా
  • Follow Us :
  • google news
  • dailyhunt

సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది.  పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న దేవర సినిమా రేంజ్ ఏంటో  అంటే గ్లింప్స్ ముందెన్నడూ చూడని డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పటివరకు ఉన్న డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తే దేవర హైప్ ఆకాశాన్ని తాకుతుంది.

ఇది జరగాలి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందున్న టార్గెట్స్ ఏంటో చూద్దాం… పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ 940K వ్యూస్, OG గ్లిమ్ప్స్ 730K సింగల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సినిమాల గ్లిమ్ప్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. సింగిల్ ఛానెల్ మల్టిపుల్ ఆడియో విషయంలో సలార్ 1.67 మిలియన్ లైక్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లిమ్ప్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయాలి అంటే భీమ్లా నాయక్ రికార్డ్ ని బ్రేక్ చేసి సింగల్ లాంగ్వేజ్ లో 1 మిలియన్ లైక్స్ ని రీచ్ అవ్వాలి. సింగల్ ఛానెల్ మల్టీ ఆడియోలో 1.7 మిలియన్ లైక్స్ ని రాబట్టి సలార్ గ్లిమ్ప్స్ ని దాటాలి, అప్పుడే దేవర టాప్ ప్లేస్ లో ఉంటుంది. మరి ఈ రికార్డ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందుకుంటారో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara Glimpse
  • Devara Glimpse on Jan 8th
  • Devara Latest Updates
  • Devara on April 5th
  • NTR Devara

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions