టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదేమో. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది ఈ యంగ్ బ్యూటీ. అసలు ఇన్ని సినిమాలను ఎలా మ్యానేజ్ చేస్తుందో శ్రీలీలకే తెలియాలి. మామూలుగా చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే… వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన…
యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తూ శ్రీలీలా ఫుల్ బిజీగా ఉంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా శ్రీలీలాని హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కకి నెట్టేసి శ్రీలీల ఫుల్ స్వింగ్ లో…
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అమ్మడు ఏ మాయ చేసిందో ఏమోగానీ… టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం ఆమె మాయలోనే ఉన్నట్టు, గ్యాప్ లేకుండా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. అది కూడా బడా బడా హీరోయిన్లను సైతం మధ్యలోనే తప్పించి మరీ… అమ్మడికి ఆఫర్లు ఇస్తున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీగా… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది…