Sreeleela : శ్రీలీల మళ్లీ యాక్టివ్ అవుతోంది. టాలీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పోయిన ఏడాది వరుసగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎక్కువగా ప్లాపులే వచ్చాయి. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. పుష్ప-2లో ఐటెం సాంగ్ చేయడంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది.
యంగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాని తన అందంతో కట్టి పడేస్తుంది. సినిమాల్లో తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న శ్రీలీల, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఒకేసారి రిలీజ్ కావడమే ఇందుకు కారణం. పంజా వైష్ణవ్ తేజ్ తో �
యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తూ శ్రీలీలా ఫుల్ బిజీగా ఉంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా శ్రీలీలాని హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రష్�