Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana: సినిమాల్లో విలన్లను ఊచకోత కోసే రాకింగ్ స్టార్ యశ్‌కు.. ఇంట్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బయట బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఈ కన్నడ స్టార్‌ను, ఆయన సొంత కొడుకు అడిగిన ఒక్క ప్రశ్న ఇరకాటంలో పడేసింది. నితీష్ తివారీ తీస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో యశ్ లంకేశ్వరుడి రోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రావణాసురుడి క్యారెక్టర్ ఒప్పుకోవడంపై ఆయన కొడుకు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
రీసెంట్గా హైదరాబాద్‌లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన యశ్.. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ను షేర్ చేసుకున్నారు. “మా ఇంట్లో పిల్లలందరికీ రామాయణం కథ బాగా ఐడియా ఉంది. వాళ్ల మైండ్‌లో రాముడంటేనే హీరో, రావణుడంటే చెడ్డోడు. ఒకరోజు నా కొడుకు సడన్‌గా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి.. ‘డాడీ, నువ్వు రాముడి వేషం వేయకుండా ఆ రావణుడి పాత్ర ఎందుకు చేస్తున్నావ్? నువ్వు రియల్‌గా విలన్‌వా? రేపు థియేటర్లో బొమ్మ పడ్డాక నేను రాముడికి ఈలలు వేయాలా, నీకు సపోర్ట్ చేయాలా?’ అంటూ డైరెక్ట్‌గా అడిగేశాడు. వాడి డౌట్ విని నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది” అని నవ్వుతూ చెప్పారు.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ఆ తర్వాత ఆ చిన్నోడికి సినిమా, యాక్టింగ్ గురించి అర్థమయ్యేలా చెప్పడం యశ్‌కి ఒక పెద్ద టాస్క్‌లా మారిందట. “రావణుడు ఎంత పవర్ఫుల్ అయినా, ఆఖరికి రాముడి ధర్మమే గెలుస్తుందని వాడికి క్లియర్‌గా చెప్పా. ‘కథ ప్రకారం మనమంతా రాముడి వైపే ఉండాలిరా.. కాకపోతే స్క్రీన్‌పై డాడీ యాక్టింగ్ బాగుంటే జస్ట్ క్లాప్స్ కొట్టు చాలు.. దీన్ని సీరియస్‌గా మైండ్లోకి ఎక్కించుకోకు’ అని వాడిని కూల్ చేయడానికి నాకు చుక్కలు కనిపించాయి” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు యశ్. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌ను ఒప్పుకోవడమే కాకుండా, స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు యశ్. కొడుకు అడిగిన అమాయకమైన ప్రశ్న, దానికి యశ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..