Home
Ravana
Ravana News
-
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్లో పిక్స్ షేర్ చేసిన యష్
రాకింగ్ స్టార్ యష్ అంటే వెండితెరపై ఓ పవర్ ఫుల్ హీరో. ఆన్ స్క్రీన్ మీద ఆయన ఎంత గంభీరంగా కనిపిస్తాడో, ఆఫ్ స్క్రీన్ లో తన కుటుంబంతో అంత సరదాగా గడుపుతుంటాడు. తాజాగా ‘రామాయణం’ సినిమాతో థియేటర్లలో రావణాసురుడిగా విశ్వరూపం చూపిస్తున్న ఈ కన్నడ సూపర్ స్టార్, అభిమానులకు అదిరిపోయే దీపావళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. కరుడుగట్టిన రావణుడి గెటప్లో ఉండి కూడా తన పిల్లలతో ఎంత క్యూట్ గా అల్లరి చేస్తాడో చూపిస్తూ ఓ… -
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్తో కొడుకు ముచ్చట వైరల్!
Ramayana: సినిమాల్లో విలన్లను ఊచకోత కోసే రాకింగ్ స్టార్ యశ్కు.. ఇంట్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బయట బాక్సాఫీస్ను షేక్ చేసే ఈ కన్నడ స్టార్ను, ఆయన సొంత కొడుకు అడిగిన ఒక్క ప్రశ్న ఇరకాటంలో పడేసింది. నితీష్ తివారీ తీస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో యశ్ లంకేశ్వరుడి రోల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రావణాసురుడి క్యారెక్టర్ ఒప్పుకోవడంపై ఆయన కొడుకు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. రీసెంట్గా హైదరాబాద్లో… -
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
Sai Pallavi: రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ' విడుదల కాకముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. లాస్ ఎంజెల్స్లో జరిగిన ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అక్టోబర్ 27న జరిగిన ఈ ఈవెంట్లో సాయి పల్లవి భారతీయ… -
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
Yash: “రావణుడి పాత్రను ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడి పాత్రను చేయడం అంత ఈజీ కాదు” అంటూ కన్నడ స్టార్ యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై మరింత హైప్ను పెంచేశాయి. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. “శ్రీరాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీని, ఆ క్యారెక్టర్లోని కంట్రోల్ను స్క్రీన్… -
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
Yash Ravana Screen Time in Ramayana Part 1: నితీశ్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. రూ.4000 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. పార్ట్-1 ఈ దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని… -
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
Yash: పాన్ ఇండియా స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లతో బిజీగా ఉండగా, వాటి తర్వాత ఈ క్రేజీ పట్టాలెక్కే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘KGF’ సిరీస్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘Toxic’, చిత్రంలో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న… -
Spiritual: రావణుడు ప్రతిష్ఠించిన శివాలయాలు ఇవే.. వాటి వెనుక ఉన్న పురాణ రహస్యాలు తెలుసా?
Spiritual: రామాయణంలో రావణుడు అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది సీతాపహరణ, శ్రీరాముడితో యుద్ధం, లంక వినాశనం. కానీ అదే రావణుడు పరమశివుడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా కూడా పురాణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. శివుడి అనుగ్రహం కోసం అతడు చేసిన ఘోర తపస్సు, తన తలలను సైతం సమర్పించిన భక్తి, ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లాలనే సంకల్పం ఇప్పటికీ పురాణాల్లో విశేషంగా చెప్పబడుతుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంతో పాటు శ్రీలంకలో కూడా రావణుడితో సంబంధం… -
Sri Rama Navami: నేటి తరం భార్యాభర్తలూ.. సీతారాముల బాంధవ్యం గురించి తెలుసుకోండి?
రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా రామాయణం భార్యాభర్తల మధ్య బాంధవ్యం గురించి వర్ణిస్తుంది. ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం భర్తను భార్యలు హత్య చేయడం, ప్రేయసి మోజులో పడి భార్యను హతమార్చడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. -
Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..
మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలో నివసిస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు రావణుడి భక్తుడు. రోజూ రావణుడిని పూజిస్తున్నాడు. అందు కోసం.. అతను తన ఇంట్లో ఒక ఆలయాన్ని నిర్మించాడు. అందులో రావణుడి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం నవ్వుతూ.. ఆశీర్వదించే భంగిమలో ఉంది. అంతేకాకుండా.. 10 తలలు, చేతుల్లో ఇతర ఆయుధాలతో పాటు విల్లు, బాణం కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్లో పాక్కు చైనా మద్దతు..
-
TGCSB Busts Movie Piracy Gang: థియేటర్లో ఫోన్ కెమెరా.. ఆన్లైన్లో లీక్.. కర్నూలు కుర్రాళ్ల హైటెక్ పైరసీ బాగోతం గుట్టురట్టు..
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Tamil Nadu: రైలు బోగీలో మహిళపై అత్యాచారం-హత్య.. నిందితుడ్ని 6 గంటల్లో పట్టించిన గోల్డ్ రింగ్!
-
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
ట్రెండింగ్
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!