సైనా నెహ్వాల్ నూ వదలని సిద్దార్థ్.. మండిపడుతున్న మహిళా లోకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దార్థ్.. సిద్దార్థ్.. సిద్దార్థ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ హీరో నామజపం చేస్తున్నారు అందరు.. రాజకీయ పరంగా, సినిమాపరంగా తన మసులో ఏం అనుకుంటే దాన్ని నిర్మొహమాటంగా ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉంటాడు. అంటించేది అంటించి.. చివరకు నేను వారిని అనలేదు.. వీరిని అనలేదు అంటూ చెప్పుకొస్తాడు. ఇలా సిద్దు చేసిన వివాదాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి సిద్దు ట్విట్టర్ వివాదం మొదలయ్యింది. ఈసారి సినీ, రాజకీయ ప్రముఖలనే కాకుండా క్రీడాకారులను కూడా తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి.
ఇటీవల సైనా ప్రధాని మంత్రి మోడీపై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని తెలుపుతూ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా తెలిపింది. ఆ ట్వీట్ పై సిద్దు స్పందిస్తూ “ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ ఛాంపియన్.. దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. చివర్లో సైనా పేరును రిహానా అంటూ మార్చి చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక స్త్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దుపై మహిళా లోకం మండిపడుతోంది.
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
- Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
ఇప్పటికే సింగర్ చిన్మయి సిద్దు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంతో మూర్ఖత్వం.. ఒకప్పుడు సిద్దార్థ్ మహిళలు చేసే ఎన్నో పనులకు సపోర్ట్ గా నిలిచాడు. ఇప్పుడు అతను ఇలా మాట్లాడడం బాధాకరం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన వ్యాఖ్యలను సిద్ధార్థ్ సమర్ధించుకుంటూ మరో ట్వీట్ లో ” కాక్ అండ్ బుల్ ఇది రిఫరెన్స్.. దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం.. ఎవరిని కించపర్చడానికి ఈ ట్వీట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా సిద్దు మరోసారి పెద్ద వివాదానికే తెరలేపాడు. ఇది ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
The clarification just doesn't cut it. This kind of 'humour' is unwarranted and crass. https://t.co/9FksZ00E2F
— Dhanya Rajendran (@dhanyarajendran) January 10, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
-
IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
-
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!