Raaja Saab : ‘రాజా సాబ్’ చెప్పిన టైమ్ కే వస్తాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా ప్రభాస్‌తో సినిమా చేయడానికి బడా బడా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ సైతం ప్రభాస్‌తో సినిమాకు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా కరోనా సమయంలో ప్రభాస్‌తో చర్చలు జరిపాడు. కానీ కుదరలేదు. అలాంటిది దర్శకుడు మారుతి మాత్రం ప్రభాస్‌తో జాక్ పాట్ కొట్టేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని చెబుతున్నాడు మారుతి. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్ అదిరిపోయాయి. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అనేదే ఇప్పుడు అందరి డౌట్. 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్‌ను రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు మేకర్స్. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఉంది. అదే తేదీన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం రాజాసాబ్ వాయిదాకు మరింత బలాన్నిచ్చింది. కానీ రీసెంట్‌గా రాజా సాబ్ షూటింగ్ పగలు, రాత్రి తేడా లేకుండా శరవేగంగా జరుగుతోంది, దాదాపు 80 శాతం పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. అవి కూడా త్వరలో పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌కు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. కాబట్టి రాజాసాబ్ వాయిదా పడే ఛాన్స్ లేదని అంటున్నారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!