Murugadoss: ‘మురుగదాస్’ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మహేష్ బాబు ‘స్పైడర్’ రిజల్ట్ చూసిన తర్వాత మురుగదాస్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోయారు స్టార్ హీరోలు. అయినా కూడా విజయ్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ చాన్స్ ఇచ్చారు. వచ్చిన అవకాశాలని వాడుకుంటూ కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మురుగదాస్… సర్కార్, దర్బార్ సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అప్పటి నుంచి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ హీరోల చుట్టు తిరుగుతూ వచ్చాడు మురుగదాస్. అయినా కూడా ఏ ఒక్క హీరో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ని నమ్మలేదు కానీ ఫైనల్‌గా యంగ్ హీరో శివకార్తికేయన్ మురుగదాస్‌తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు.
Dear @ARMurugadoss sir,
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
Wishing you a very happy birthday sir 😊👍
Sir I’m extremely delighted to join with you for my 23rd film and I'm double delighted after listening to your narration. This film is going to be very special for me in all aspects and I can’t wait to start… pic.twitter.com/XiOye1GmuL
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 25, 2023
సెప్టెంబర్ 25న మురుగదాస్ బర్త్ డే సందర్భంగా.. బర్త్ డే విష్ చేశాడు శివ కార్తికేయన్. Dear @ARMurugadoss sir, Wishing you a very happy birthday sir 😊👍 Sir I’m extremely delighted to join with you for my 23rd film and I’m double delighted after listening to your narration. This film is going to be very special for me in all aspects and I can’t wait to start filming 😊 Thank you so much sir and once again happy happy birthday sir ❤️🤗 అంటూ ట్వీట్ చేశాడు. నెటిజన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా మురుగదాస్‌కు బర్త్ డే విష్ చేస్తున్నారు. మరి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తర్వాత సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కలిపి సినిమాలు చేసి సక్సెస్ అయిన మురుగదాస్… రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి సెన్సేషనల్ సినిమాలు చేసిన మురుగదాస్, శికార్తికేయన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?