ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మహేష్ బాబు ‘స్పైడర్’ రిజల్ట్ చూసిన తర్వాత మురుగదాస్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోయారు స్టార్ హీరోలు. అయినా కూడా విజయ్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ చాన్స్ ఇచ్చారు. వచ్చిన అవకాశాలని వాడుకుంటూ కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మురుగదాస్… సర్కార్, దర్బార్ సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అప్పటి నుంచి కోలీవుడ్,…