తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివ. తన కేరీర్ లో 23వ సినిమాగా రానుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నుండి కీలక ప్రకటన చేసాడు శివ కార్తికేయన్. నేడు శివకార్తికేయన్…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇటీవలే “అయలాన్”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన శివకార్తికేయన్ ఆ మూవీస్ కి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ అందిస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాడు.శివకార్తికేయన్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “sk23”. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ వున్న ఈ స్టార్ హీరో ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే శివకార్తికేయన్ అయలాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం SK21 తో బిజీ గా ఉండగా.. ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.మరోవైపు అయలాన్ సినిమాకు సీక్వెల్ అయలాన్ 2 మూవీని కూడా మేకర్స్…
ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మహేష్ బాబు ‘స్పైడర్’ రిజల్ట్ చూసిన తర్వాత మురుగదాస్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోయారు స్టార్ హీరోలు. అయినా కూడా విజయ్, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్ చాన్స్ ఇచ్చారు. వచ్చిన అవకాశాలని వాడుకుంటూ కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మురుగదాస్… సర్కార్, దర్బార్ సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. అప్పటి నుంచి కోలీవుడ్,…