ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. రజనీకాంత్ ‘దర్బార్’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. మహేష్ బాబు ‘స్పైడర్’ రిజల్ట్ చూసిన తర్వాత మురుగదాస్తో సినిమాలు చేయడానికి భయపడిపోయారు స్టార్ హీరోలు. అయినా కూడా విజయ్, రజనీకాంత్ లాంటి �