Akhil Akkineni: అయ్యగారు నెక్స్ట్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. సురేందర్ రెడ్డి పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఏం లాభం.. ఏజెంట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా వినిపిస్తునే ఉంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో అనిల్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడట. దాదాపు ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని.. అనౌన్స్మెంట్ రావడమే లేట్ అంటున్నారు.
Read Also: Peddha Kapu 1 Review: పెద్దకాపు 1 రివ్యూ
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఇప్పుడు అఖిల్ లిస్ట్‌లో ఇంకొన్ని కొత్త ప్రాజెక్ట్స్ తెరపైకి వస్తున్నాయి. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందన్నారు కానీ ఇందులో నిజం లేదంటున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాలతో ఓ సినిమా ఉంటుందని వినిపిస్తోంది. అయినా కూడా.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఫైనల్‌గా ఎన్ని పుకార్లు వినిపించినా.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ యూవీ క్రియేషన్స్‌లోనే ఉంటుందని అంటున్నారు. 2024 జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ చేసి.. 2025లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.
Read Also: Inaya Sultana : బికినీలో రెచ్చిపోయిన ఇనయ.. బాబోయ్ ఇంత హాటా..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!