ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు అయినా రిజల్ట్ తేడా కొట్టేసింది. సురేందర్ రెడ్డి పై అఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడు కానీ ఏం లాభం.. ఏజెంట్ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అఖిల్ మళ్లీ ఎక్కడా కనిపించడంలేదు. ఏజెంట్ రిలీజ్ అయి 5 నెలలు అవుతున్నా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు అఖిల్. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 100…
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అక్కినేని నటవారసుడుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా.. కూడా అయ్యగారి లక్ మాత్రం కలిసి రావడం లేదు. రీ..రీ... రీ లాంచ్ లు చేస్తున్నా అఖిల్ కు స్టార్ హీరో అనే హోదా మాత్రం దక్కలేదు.