Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vithika Sheru Bra Collection Vlog

Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి

Published Date :August 14, 2023 , 4:04 pm
By Roja Pantham
Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vithika Sheru: నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ వితికా షేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో వరుణ్ సందేశ్ భార్యగా చాలామందికి తెల్సిన ఆమె.. బిగ్ బాస్ కు భర్త వరుణ్ తో జంటగా వెళ్లి తనదైన ఆటతో మెప్పించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన వితికా.. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ఒకటి నడుపుతుంది. దీని ద్వారానే ఆమె లక్షలు సంపాదిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడేవారే. యూట్యూబ్ వ్లోగ్ పేరుతో సెలబ్రిటీలు చేసే ప్రతి వీడియోను చూసి వారిలా చేయాలనీ చూస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా సీరియల్ నటీమణులు, సోషల్ మీడియాలో కొద్దిగా పేరు తెచ్చుకున్నవారు.. కొద్దిగా డిఫరెంట్ గా ఉండే నేమ్ తో యూట్యూబ్ ను ఓపెన్ చేసి వ్లోగ్స్ చేసేస్తున్నారు. ఇక అందులో వితికా షేరు ఒకరు. బిగ్ బాస్ కు వెళ్లే ముందే ఆమె తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేసి.. అందులో చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేసేది.

Jawan: షారుఖ్+ లవ్ సాంగ్స్.. సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది బ్రో

ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాకా.. వోల్గ్స్ పేరుతో మంచి మంచి వీడియోలను పెడుతూ.. అభిమానులకు దగ్గర అవుతుంది. ఇక ప్రతి ఒక్కరు స్కిన్ కేర్, హెయిర్ కేర్, హోమ్ టూర్.. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ, వితికా ఒక అడుగు ముందుకేసి.. అమ్మాయిలకు తన బ్రా కలక్షన్స్ చూపించింది. సాధారణంగా ఇండియాలో బ్రా బయటకు కనిపిస్తేనే సిగ్గుపడిపోయి.. సరిచూసుకోండి అని చెప్తారు. అలాంటింది.. వితికా ఏకంగా తన బ్రాస్ కలక్షన్స్ చూపించడమే కాకుండా.. ఏ డ్రెస్ మీద ఏ బ్రా బావుంటుందో కూడా చెప్పుకొచ్చింది. పుషప్ బ్రా.. స్ట్రిప్ లెస్.. జిమ్ కు.. ఇలా ఏ సందర్భాల్లో ఏది వాడాలో అని చూపించింది. అంతే కాకుండా వాటిని హైజీన్ గా ఎలా ఉంచుకోవాలి కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఇలాంటిది చేయలేదని, చాలామంది అమ్మాయిలకు అర్థమయ్యేలా చెప్పారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Tollywood News
  • varun sandesh wife Vithika Sheru
  • Vithika sheru
  • Vithika Sheru vlog

తాజావార్తలు

  • Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

  • JD Vance: బంతి ఇరాన్‌లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

  • Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions