Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vishwambhara Release Date Speculation Heats Up Amid Og And Akhanda 2 Clash In September 2025

Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?

Published Date :July 11, 2025 , 9:07 pm
By Nagam Mallesh
  • అనుకున్న టైమ్ కే ఓజీ
  • విశ్వంభర ముందే వస్తాడా
  • ఆ డేట్లన్నీ ఖాళీనే..
Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vishwambhara : పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్ వర్క్ వల్లే లేట్ అవుతోందని తెలుస్తోంది. షూటింగ్ స్పీడుగానే జరుగుతున్నా వీఎఫ్ ఎక్స్ పనుల్లో వశిష్ట ఆలస్యం అవుతున్నాడంట. ఈ మూవీని భారీ పీరియాడికల్ మూవీగా తెస్తున్నారు.

Read Also : OG : ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

వీఎఫ్‌ ఎక్స్ ఎక్కువగా వాడేస్తున్నారు. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 18న వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం అయితే జరుగుతోంది. ఓజీతో పోటీ అనుకున్నా సరే విశ్వంభర సెప్టెంబర్ లోనే రావాలని చూస్తున్నాడంట. ఆగస్టులో కూలీ, వార్-2 సినిమాలు ఉన్నాయి. కానీ ఆగస్టు వరకు వీఎఫ్‌ ఎక్స్ పనులు అయ్యేలా లేవు. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలోపు మూవీని కంప్లీట్ చేసేసి ప్రమోషన్లలో జోరు పెంచాలని చూస్తున్నారంట. ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 25 మధ్యలో పెద్ద సినిమాలు లేవు. ఈ గ్యాప్ ను విశ్వంభర వాడుకుంటే బెటర్ అంటున్నారు ట్రేడ్ పండితులు. అన్నీ కుదిరితే ఆగస్టు చివరి వారంలో వచ్చినా మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి విశ్వంభర ఎప్పుడు వస్తాడో చూడాలి.

Read Also : Pooja Hegde : పూజాహెగ్డే ఊపేసింది భయ్యా.. డ్యాన్స్ అదుర్స్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda 2
  • Balakrishna
  • box office clash
  • Chiranjeevi
  • og movie

తాజావార్తలు

  • PM Modi: “ఢిల్లీలో స్నేహితులు, కేరళలో శత్రువులు”.. కాంగ్రెస్, కమ్యూనిస్టులపై ప్రధాని విమర్శలు..

  • CM Revanth Reddy : తెలంగాణలో జంతు సంరక్షణకు పెద్దపీట

  • Iran: 168 మంది పిల్లల ప్రాణాలు తీసిన ‘మృగాలు’ వీరే.. అమెరికా అధికారుల పేర్లు బయటపెట్టిన ఇరాన్!

  • CM Revanth Reddy : తల్లిదండ్రులను పట్టించుకోని ప్రతి కుమారుడికి బుద్ధి చెప్పాలనే ఈ చట్టం

  • Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions