Vey Daruvey: నాగచైతన్య చేతుల మీదుగా ‘వెయ్ దరువెయ్’ టైటిల్ సాంగ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vey Daruvey: సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తున్న ‘వెయ్ దరువెయ్’ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను హీరో నాగ చైతన్య రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉండి సినిమా చూడాలనే కూతుహలాన్ని రేపుతుంది. ఇది హిట్ అయి సాయిరామ్ కి మరిన్ని అవకాశాలు రావాలి. దీనికి పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఏర్పడాలి’ అని అన్నారు. సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ ‘నాగచైతన్య చేతుల మీదుగా ఈ టైటిల్ లిరికల్ వీడియో రిలీజ్ చేయటం ఆనందంగా ఉంది. మా సినిమా నుంచి ఇది రెండవ సాంగ్. మొదటి పాట మంజుల మంజుల అయిదు మిల్లియన్ వ్యూస్ కి రీచ్ అయింది. ఇప్పుడు సినిమాలో బెస్ట్ డాన్స్ నెంబర్ అయిన ఈ టైటిల్ సాంగ్ కూడా మీకు నచ్చుతుంది’ అని చెప్పారు.
దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ‘కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్ సాయిరామ్ శంకర్ ఓకె చేశారు. ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని జయించాననే అనుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ సినిమాను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అంటున్నారు నిర్మాత దేవరాజ్. యాశ శివ కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ ఇతర ముఖ్య పాత్ర ధారులు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
-
Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!