“గని” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ “గని” చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందు ‘పుష్ప’, తోడుగా ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి పోటీ గట్టిగా ఉండడంతో పక్కకు తప్పుకున్నాడు “గని”. సోలోగా రావడమే సో బెటర్ అని అలోచించి కొత్త విడుదల తేదీని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొత్త పోస్టర్ తో పాటు న్యూ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.
2022 మార్చి 18న ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కన్పించడం సినిమాపై ఇప్పటికే హైప్‌ని సృష్టించింది. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. “గని”కి కిరణ్ కొర్రపాటి రచించి, దర్శకత్వం వహించారు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైటిల్ క్యారెక్టర్లో కన్పిస్తుండగా, సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. సంగీతం తమన్ అందిస్తున్నాడు.
Also Read
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!