Varun- Lavanya: మరిది గారి పెళ్లి.. హంగామా అంతా వదినగారిదే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయుడు, హీరో, మెగా ప్రిన్స్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. ఐదేళ్ల నుంచి ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయనున్నాడు. ఇక ఈ పెళ్ళికి వేదికగా మారింది ఇటలీలోని టుస్కానీ నగరం. త్వరలోనే వీరి పెళ్లి అక్కడ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే మెగా ఇంట్లో ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ పెళ్లి బాధ్యతలు అన్ని వదిన ఉపాసన అందుకుందని తెలుస్తోంది. మెగా ఇంటి కోడలిగా, బిజినెస్ విమెన్ గా ఆమె ఎంతో అద్భుతంగా రాణిస్తోంది. ఇక ఈ ఏడాది తల్లిగా కొత్త బాధ్యతలను కూడా అందుకుంది. రామ్ చరణ్ కు అన్ని విషయంలో సపోర్ట్ గా నిలుస్తూ వస్తుంది. ఈ పెళ్లి బాధ్యతలను కూడా ఆమె అలానే అందుకుందని సమాచారం.
Raviteja: సాగరకన్యతో టైగర్ డ్యాన్స్.. ఆ ఆటిట్యూడ్ కు ఫిదా
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఇక ఉపాసనకు ఫ్యాషన్ లో ఒక యూనిక్ టేస్ట్ ఉంది. ఆమె ధరించే డ్రెస్ లలో ఆ హుందాతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ పెళ్ళిలో కూడా వరుణ్- లావణ్య పెళ్లి బట్టల విషయంలో కూడా ఆమె తన అభిప్రాయాలను వెల్లడించిందని తెలుస్తోంది. ఇక అతిధులు ఎవరెవరిని పిలవాలి అన్నదగ్గర నుంచి వారికి ఎలాంటి భోజనం పెట్టాలి.. వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వాలి అనేది కూడా ఉపాసననే దగ్గర ఉండి చూసుకొంటుంది అంట. ఇక ఉపాసన వెంటనే.. వరుణ్ తల్లి, చెల్లి నిహారిక కూడా హెల్ప్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి మరిది గారి పెళ్ళిలోవదినగారి హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే.. పెళ్లి రోజు వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!