Vanitha Vijay Kumar Son to Become Hero: ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించడం కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు కొంతమంది నటీమణులు. అలాంటి వారిలో వనిత విజయ్ కుమార్ కూడా ఒకరు. స్టార్ యాక్టర్ విజయ్ కుమార్ కుమార్తె అయిన ఆమె తెలుగులో దేవి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు, వచ్చిన వాటిని ఆమె…
తమిళ బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడూ లేనంత వేడిగా సాగుతుంది. ఇంట్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి రెడ్ కార్డ్ చూపించి మరీ కమల్ హాసన్… ప్రదీప్ ఆంటోని అనే కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడంతో ఈ రచ్చ మొదలయ్యింది. ప్రదీప్ కి పబ్లిక్ నుంచి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. వైల్డ్…
Vanitha Vijay Kumar: సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కోలీవుడ్ అయినా తెలుగులో కూడా మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇక తెలుగు నటి మంజులను వివాహమాడి మరింత దగ్గరయ్యాడు.