Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ustad Bhagat Singh Antikshari Episode Update Pawan Kalyan Harish Shankar

Ustaad Bhagat Singh: రిస్క్ చేస్తున్న హరీష్ శంకర్

Published Date :February 24, 2026 , 2:09 pm
By Bhargav Chaganti
Ustaad Bhagat Singh: రిస్క్ చేస్తున్న హరీష్ శంకర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్, ఎందుకంటే గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్ళీ అదే మేజిక్‌ రిపీట్ చేసేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక స్పెషల్ ఎపిసోడ్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి సీన్ ఒక ట్రెండ్ సెట్టర్. పోలీస్ స్టేషన్‌లో రౌడీలతో హీరో చేయించిన ఆ హంగామా థియేటర్లను ఊపేసింది. ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు అదే ప్యాటర్న్‌ను ఫాలో అయినప్పటికీ, హరీష్ శంకర్ క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్‌ను ఎవరూ అందుకోలేకపోయారు. అయితే తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం హరీష్ శంకర్ ఆ అంత్యాక్షరి ఎపిసోడ్‌కు ఒక మోడ్రన్ టచ్ ఇచ్చి, సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:Couple Friendly: ప్రభాస్ పుష్ గట్టిగా పని చేసినట్టుందే!

Also Read

  • Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్‌డేట్!
  • Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
  • Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
  • PEDDI : 'పెద్ది' జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..

ఈసారి కేవలం పాటలు, డ్యాన్సులతోనే సరిపెట్టకుండా.. వినోదంతో పాటు మరిన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. పాత మ్యాజిక్‌ను రిపీట్ చేయడం హరీష్ శంకర్‌కే పెద్ద సవాల్ అయినప్పటికీ, ఈసారి అంతకు మించి ఉండేలా పక్కాగా ప్లాన్ చేశారట. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేసేలా ఈ సీన్ ఉండబోతోందని సమాచారం. అయితే ఒక ట్రెండ్ సెట్టర్‌ను మళ్ళీ అదే స్థాయిలో ఆవిష్కరించడం కత్తి మీద సామే. కానీ, హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ మీద పూర్తి పట్టు ఉంది. ‘గబ్బర్ సింగ్’లో ఆ సీన్ ఎంత నేచురల్‌గా పండిందో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా అదే స్థాయి వినోదాన్ని పండించేందుకు చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ఈ ఎపిసోడ్ కనక వర్కవుట్ అయితే, థియేటర్లు మరోసారి బ్లాస్ట్ కావడం ఖాయం. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఈ తాజా అప్‌డేట్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈసారి భగత్ సింగ్ అంత్యాక్షరితో ఎలా ఎంటర్‌టైన్ చేస్తారో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్‌తో సులభంగా ఇలా చేసేయండి.!

  • Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట

  • Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?

  • Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..

  • Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions