పెళ్లై ఎనిమిదేళ్లు.. పిల్లలెప్పుడు.. ఉపాసన షాకింగ్ ఆన్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్ రాలేదని అభిమానులు కొంచెం అసహనం చేస్తున్నారు. అయితే తాజాగా పిల్లల గురించి ఉపాసన షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనను యాంకర్ జూనియర్ చెర్రీని, జూనియర్ ఉపాసనను ఎప్పుడు చూపిస్తున్నారు అని అడుగగా.. ఉపాసన తడుముకోకుండా “దీని గురించి చాలామంది అడుగుతున్నారు.. ఆ విషయం ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్తాను.. ఈ విషయంలో ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. ఏదిపడితే అది చెప్తే అది సెన్సేషన్ గా మారుతుంది.. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మెగాస్టార్ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.. త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి ఉపాసన గారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!