Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Upasana Attend Pushpa Singer Kanika Kapoor Wedding Ceremony

Kanika Kapoor: స్టార్ సింగర్ రెండో పెళ్లి.. రచ్చ చేసిన మెగా కోడలు

Published Date :May 21, 2022 , 4:13 pm
By Roja Pantham
Kanika Kapoor: స్టార్ సింగర్ రెండో పెళ్లి.. రచ్చ చేసిన మెగా కోడలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో పెప్పి సాంగ్స్ కు పెట్టిండు పేరు కనికా.. ఇక ఇటీవలే పుష్ప హిందీ వెర్షన్ లో  ఊ బోలేగా.. ఊఊ బోలేగా అంటూ ప్రేక్షలుకులను ఉర్రుతలూగించిన ఈ బ్యూటీ  తాజాగా రెండోసారి పెళ్లి కూతురుగా మారింది. 1998లో లండన్‌కు చెందని వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని.. మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్న కనికా రెండో పెళ్లి వేడుకలు లండన్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. లండన్‌కు చెందిని ఓ వ్యాపారవేత్త గౌతమ్‌ హతిరమనిని కనికా పెళ్లాడింది. ఇక ఈ వేదూకాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది మెగా కోడలు ఉపాసన.

కనికా పెళ్ళికి హాజరైన ఉపాసన పెళ్లి వేడుకల్లో హల్చల్ చేసింది. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉపాసనకు, కనికా స్నేహితురాలు. వీరి స్నేహం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీంతో కనికా పెళ్ళికి ఉపసాన హాజరు అయ్యినట్లు తెలుస్తోంది. ఇకపోతే కనికా ప్రస్తుతం పలు ఆల్బమ్స్ కోసం పాడుతోంది. ఇప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  దీంతో ఈ పెళ్లిపై ఆమెను కొంతమంది విమర్శిస్తుండగా.. మరికొందరు కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Kanika Kapoor (@kanik4kapoor)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BOLLYWOOD SINGER
  • kanika kapoor
  • second marriage
  • upasana konidela

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions