నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినా సరే ఆయన ఆహా కోసం చేస్తున్న ఒరిజినల్ తెలుగు సెలబ్రిటీ గెస్ట్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ ఈ మధ్యనే లాంచింగ్ అయింది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నందమూరి బాలకృష్ణ…