‘యశోద’లో గౌతమ్ గా మలయళ నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘యశోద’లో పరభాషా నటుల ఎంట్రీ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసి, ఆమెపై షూటింగ్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్… గౌతమ్ పాత్రను చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం తెలిపింది. ‘జనతా గ్యారేజ్’తో టాలీవుడ్ బాట పట్టిన ఉన్ని ముకుందన్ ఆ తర్వాత ‘భాగమతి’లో కీలక పాత్ర పోషించాడు. అలానే రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించాడు.
‘యశోద’ చిత్రీకరణ డిసెంబర్ నెల 6న హైదరాబాద్ లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్, గౌతమ్ పాత్రను ఉన్ని ముకుందన్ చేస్తున్నారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేసి, జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. హరి – హరీశ్ ద్వయం దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
తాజావార్తలు
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
-
TG20 League: ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
-
Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!