సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ‘యశోద’లో పరభాషా నటుల ఎంట్రీ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసి, ఆమెపై షూటింగ్ కూడా మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్… గౌతమ్ పాత్రను చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం తెలిపింది. ‘జనతా గ్యారేజ్’తో టాలీవుడ్ బాట పట్టిన…
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల పూజతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు. ‘యశోద’ ఈ నెల 6న ప్రారంభమై నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం వరలక్ష్మి షూటింగ్…