Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్‌బాస్.. సీజన్ సీజన్‌కు రూల్స్ మారతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో 12వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్ చేయలేదని.. మరి ఇప్పుడు ఎందుకు రాజ్‌ను బలిపశువును చేశారని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఆరో సీజన్‌లో ఫేక్ ఎలిమినేషన్‌లు ఎక్కువ అయ్యాయని.. అలా చూసుకుంటే ఇప్పుడు రాజ్‌ది కూడా ఫేక్ ఎలిమినేషన్ అని మండిపడుతున్నారు. గతంలో సూర్య, గీతూ, బాలాదిత్యలను అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఇంటికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని
Also Read
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
- Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
- Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
- Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
బిగ్‌బాస్ 4 సీజన్ విషయానికి వస్తే అరినాయా, అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నారని.. వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉందని.. కానీ అవినాష్ ఎలిమినేట్ కాగా అతడి దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో అతడు వాడుకున్నాడని గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో అరియానా, అవినాష్ ఇద్దరూ సేవ్ అయ్యారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే ఆరో సీజన్‌లోనూ ఇదే నిబంధన అమలు చేయాలని.. ఫైమా ఎలిమినేట్ కాగా ఆమె దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో ఆమె సేవ్ అయ్యిందని.. కానీ రాజ్ కూడా సేవ్ అయినట్లే కదా అని బిగ్‌బాస్‌ను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అరియానా హౌస్‌లో కొనసాగితే.. ఇప్పుడు రాజ్ కూడా హౌస్‌లోనే ఉండాలి కదా అని నిలదీస్తున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ అడ్డంగా దొరికేశాడని.. సీజన్.. సీజన్‌కు రూల్స్ ఎలా మారుస్తాడని పలువురు మండిపడుతున్నారు.
Season 4 lo avinash least lo unte,he used eviction free pass and no elimination that week but ee season lo rule ey maripoiendhi
Wowwww,slow claps👏👏
Edhi actual ga unfair elimination ante🥺💔
My heart😭😭💔#Raj #BiggBossTelugu6
RAJ EKKADUNNA RAJE— Amrutha_🦋 (@amrutha__swetty) November 27, 2022
Read Also: Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్ కోరిక తీరదు.. వికేంద్రీకరణే మా విధానం
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్‌పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క