టాలీవుడ్ కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది

నూతన  వధూవరులను ఆశీర్వదించడానికి టాలీవుడ్ లోని అతిరథ మహారధులు తరలివచ్చారు.. అందులో కొంతమంది..