Trivikram : రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన మాటల మాంత్రికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram తాజాగా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’తో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ని సాధించాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ మూవీ సంగతి పక్కన పెడితే.. త్వరలోనే త్రివిక్రమ్ మరో రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాడనే టాక్ నడుస్తోంది. అది కూడా ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ తోనట !
Read Also : KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
అగ్ర నటీనటులందరూ బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలను చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో స్టార్ డైరెక్టర్స్ సైతం పలు స్క్రిప్ట్ లతో వారిని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. త్రివిక్రమ్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కలిశారట. ఎన్టీఆర్ తో ఒక సినిమా, అల్లు అర్జున్ మరో సినిమా చేయాలని భావిస్తున్న త్రివిక్రమ్, దాని గురించే ఇద్దరు స్టార్స్ తో విడివిడిగా చర్చించారని తెలుస్తోంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ప్రస్తుత ప్రాజెక్ట్‌లు, రాబోయే ప్రాజెక్ట్‌ల షూటింగ్ షెడ్యూల్ల ఆధారంగా త్రివిక్రమ్ తన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్‌తో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్‌ల స్క్రిప్ట్‌లను త్రివిక్రమ్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఖాతాలో ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి లతో సినిమాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తూనే అట్లీ, బోయపాటి శ్రీనుతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!