Tollywood : టాలీవుడ్ యంగ్ లవ్ కపుల్స్.. పెళ్లి పీటలు ఎక్కుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్స్ కొందరు తమ లవ్ ట్రాక్స్ బయటపెట్టేస్తున్నారా అంటే అవుననే వినిపిస్తున్నాయ్. కాదు కాదు కనిపిస్తున్నాయ్. రాజ్ నిడమోరుతో- సమంత రిలేషన్లో ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పుడు ఖండించడం లేదు సామ్. అలాగే అతడితో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ మరింత హింట్ ఇస్తోంది బ్యూటీ. ఇక విజయ్- రష్మిక సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమలో ఉన్నామని చెప్పరు. కానీ ఓపెన్ మేసెజెస్ ఇద్దరు కలిసి రెస్టారెంట్స్, ఫారెన్ ఈవెంట్స్, ట్రిప్స్తో సందడి చేస్తూ నెటిజన్లకు ఇవ్వాల్సినంత స్టఫ్ ఇచ్చేస్తుంటారు.
Also Read : Tollywood : మెల్లగా తెలుగు మార్కెట్ లో పాగా వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు
Also Read
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
- Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్లో ఒకరైన రామ్ పోతినేని రీసెంట్ సెన్సేషనల్ భాగ్యశ్రీ బోర్సేతో లవ్‌లో పడ్డాడని టాక్. ఇద్దరూ కలిసి సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని లెటెస్ట్ బజ్. ఆమె రాకతో ఆయనలోని లిరిసిస్ట్, సింగింగ్ టాలెంట్స్ బయటకు వచ్చేస్తున్నాయట. ఇక వైష్ణవ్ తేజ్- రీతూ వర్మ ట్రాక్ ఎప్పటి నుండో నడుస్తుందని తెలుస్తోంది. వైష్ణవ్ కాదంటున్నప్పటికీ.. మేం నమ్మడం లేదు దొరా అంటున్నారు ఆడియన్స్. టాలీవుడ్లో మరో స్టార్ కపుల్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న వార్త వినిపిస్తోంది. గతంలోనూ వీరి పేర్లు వినిపించినప్పటికీ మరోసారి ట్రెండ్ అయ్యేలా చేశారు ఈ జంట. వాళ్లే ఇచ్చట వాహనాలు నిలపరాదు పెయిర్ సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో నటించినప్పటి నుండి ఈ రూమర్స్ రాగా, మీనూ మేమిద్దం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చింది. కానీ రీసెంట్లీ ఎయిర్ పోర్టులో కనిపించే సరికి మళ్లీ ఈ గాసిప్స్‌కు ఊపిరిపోసినట్లయ్యింది. మరి ఈ జంటలు తాము ఫ్రెండ్స్ అని చెప్పి అలానే ఉంటారా లేదా పెళ్లి పీటలు వరకు వెళ్తారా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
-
Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’
-
MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్‌ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
-
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!