Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Three Heroes With The Same Title But

Nageswara rao : ఒకే టైటిల్‌తో ముగ్గురు హీరోలు.. కానీ..!

Published Date :May 25, 2022 , 1:12 pm
By Subbarao N
Nageswara rao : ఒకే టైటిల్‌తో ముగ్గురు హీరోలు.. కానీ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక చిన్న తోకను యాడ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ టైం టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే మంచు విష్ణు కూడా గాలి నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య కూడా నాగేశ్వరరావుగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

రీసెంట్‌గా సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పరుశురాం.. తన నెక్ట్స్ సినిమా నాగచైతన్యతో చేయబోతున్నారు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ కంటే ముందుగానే.. ఈ సినిమా రావాల్సింది. కానీ మహేష్ బాబుతో ఛాన్స్ రావడంతో.. చైతూ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాడు పరశురామ్. దాంతో ఇప్పుడు చైతు సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాకి ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇలా ఒకే టైటిల్‌లో రవితేజ, విష్ణు, చైతూ.. ఒకేసారి రాబోతుండడం విశేషంగా మారింది. అయితే వీరిలో.. నాగేశ్వరరావు మనవడిగా చైతూకు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చెప్పొచ్చు. రవితేజ సినిమాకు ముందు టైగర్, మంచు విష్ణు సినిమాకు గాలి అని ఉంది.. కానీ ఈ మూడు ఒకే సౌండ్‌లా అనిపిస్తాయి. కాబట్టి వీరిలో ఎవరో ఒకరు టైటిల్ మార్చుకుంటారా అనేది.. ఆసక్తికరంగా మారింది. అయితే రవితేజ సినిమా పక్కన పెడితే.. విష్ణు మూవీకి మాత్రం జిన్నా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gali Nageswara Rao
  • manchu vishnu
  • Naga Chaitanya
  • nageswara rao
  • Ravi Teja

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions