Thummala Nageswara Rao: తెలంగాణ మంత్రి తుమ్మలను మర్యాద పూర్వకంగా గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ (G.R.M.B ) చైర్మన్ ఎం.కే సిన్హా కలిశారు. హైదరాబాద్ లో ఉన్న మంత్రి తుమ్మల నివాసంలో జీ.ఆర్.ఏం.బీ చైర్మన్ సిన్హా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బుధవారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై, నీటి కేటాయింపులుపై మంత్రి తుమ్మల చర్చించారు. భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలకు తెగిన పెద్దవాగు ప్రాజెక్ట్ రీ డిజైన్ పై చర్చించారు. మూడు…
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 13వతేదీన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్వారావుపేట గెలుపు కోసం నియోజకవర్గ కేంద్రమైన Nageswara Rao, cm kcr, breaking news, latest news, telugu news, telangana elections 2023
కృష్ణంరాజు ఎందరు కథానాయికలతో నటించినా, ఆయనకు అచ్చివచ్చిన నాయిక వాణిశ్రీ అనే చెప్పాలి. వాణిశ్రీతో కలసి కృష్ణంరాజు అంతకు ముందు పలు చిత్రాలలో నటించారు. కొన్ని చిత్రాలలో ఆమెను రేప్ చేయబోయే విలన్ గానూ కనిపించారు. అయితే వారిద్దరూ కలసి నవలా చిత్రం `జీవనతరంగాలు`లో అక్క-తమ్ముడుగా నటించారు. ఆ సినిమా ఇద్దరికీ మంచి పేరు సంపాదించి పెట్టింది. తనకు హీరో అవకాశాలు అంతగా లభించని సమయంలో మిత్రులు హరిరామజోగయ్య, చలసాని గోపితోకలసి గోపీకృష్ణా మూవీస్ అనే బ్యానర్…
Krishnamraju bonds in cinema are attachments: నటరత్నతో రెబల్ స్టార్ అనుబంధం! పౌరాణికాలలో యన్టీఆర్, సాంఘికాలలో ఏయన్నార్ అభినయం అంటే కృష్ణంరాజుకు ఎంతో అభిమానం. ముఖ్యంగా యన్టీఆర్ ను శ్రీకృష్ణునిగా తెరపై చూడడమంటే ఆయనకు ఎంతోఇష్టం. అలాంటి నటరత్న యన్టీఆర్ ను కృష్ణంరాజు తొలిసారి కలుసుకున్నదీ ఆయన కృష్ణుని గెటప్ లోఉండగానే! `శ్రీకృష్ణతులాభారం` చిత్రంలో యన్టీఆర్ శ్రీకృష్ణుని వేషంలో ఉండగా ఆయనను తొలిసారి కలుసుకున్నారు కృష్ణంరాజు. ఆ సమయంలో యన్టీఆర్ తనపై చూపిన ఆప్యాయతను ఎన్నటికీ…
Krishnam Raju companionship with Tollywood top Heroes: కృష్ణంరాజు కాలేజీ రోజుల నుండి అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. నాగేశ్వరరావు నటించిన ‘సువర్ణ సుందరి’ సినిమాను 30 సార్లు, ‘మూగమనసులు’ చిత్రాన్ని పాతిక సార్లు పైగా చూశానని చెబుతుంటారు. విశేషం ఏమంటే… తన అభిమాన నటుడు అక్కినేనితో కృష్ణంరాజు ‘బుద్ధిమంతుడు, జై జవాన్, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి’ చిత్రాలలో విలన్ గా, ‘యస్.పి. భయంకర్’లో సపోర్టింగ్ హీరోగా నటించారు. ఇక ఎన్టీయార్ అంటే కృష్ణంరాజుకు ప్రత్యేక…
ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు కేసులో అసలు ఏం జరిగింది.? నాగేశ్వరరావు దంపతులను ఎలా ట్రాప్ చేశారు? దంపతుల చేత బలవంతంగా తన ఫామ్‌లో లో ఎందుకు పని చేయించుకున్నాడు.? తక్కువ జీతానికి ఎక్కువ పని ఎందుకు చేయించాడు.? తన ఫామ్ లో పనిచేసిన దంపతులకు పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆరు నెలల క్రితం నాగేశ్వరరావు దంపతుల మధ్య ఏం జరిగింది. దంపతులే నాగేశ్వరావుని టార్గెట్ చేశారా లేక నాగేశ్వరరావుని దంపతుల టార్గెట్ చేశారా. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయా…
ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక…
హైదరాబాద్ రాడిసన్ పబ్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బంజారాహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పీఎస్‌కు నూతన ఇన్‌స్పెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పబ్‌లో ఆయన టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ వ్యహారాన్ని బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. నాగేశ్వరరావుపై గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ కూడా ఉంది. ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఇన్‌స్పెక్టర్ శివచంద్రను సీపీ…