Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News The Movies Made Are Like This The Completed Films Are Like This

Wamiqa : చేసిన సినిమాలు అలా.. కంప్లీటైన సినిమాలు.. పరిస్థితి మరోలా

Published Date :May 13, 2025 , 12:10 pm
By subbarao kilari
Wamiqa : చేసిన సినిమాలు అలా.. కంప్లీటైన సినిమాలు.. పరిస్థితి మరోలా
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండస్ట్రీలో ఎన్నాళ్ల నుండి కొనసాగుతున్నా సరైన ఐడెంటిటీ కావాలంటే ఓ బ్రేక్ రావాలి. అలాంటి బ్రేకే వచ్చింది వామికా గబ్బీకి బేబీ జాన్ రూపంలో. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే భీభత్సమైన ఆఫర్లను తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం బ్యాడ్ టైం ఆమెను వెంటాడుతోంది. కంప్లీటైన చిత్రాలు థియేటర్లకు రాక, చేతిలో ఉన్న ప్రాజెక్టుల భవితవ్యం తేలక గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Also Read : Thug Life : రికార్డ్ ధర పలికిన తగ్ లైఫ్.. టెలివిజన్ రైట్స్

బేబీ జాన్ ప్లాపుల జాబితాలోకి చేరడంతో రాజ్ కుమార్ రావ్‌తో జోడీ కట్టిన ‘భూల్ చుక్ మాఫ్’ పై హోప్స్ పెట్టుకుంది. తీరా ఇప్పుడు ఈ సినిమా థియేటర్ల నుండి తప్పుకుని ఓటీటీకి యూటర్న్ తీసుకుంది. ఇక తమిళంలో ఎప్పుడో కంప్లీట్ చేసిన ఇరవకాలం అయితే పత్తానే లేదు. వస్తుందో రాదో కూడా డౌటే. ఎస్ జే సూర్య హీరోగా చేసిన ఇరవకాలం 2018 నుండి విడుదలకు నోచుకోవడం లేదు. 2023లో స్టార్టైన జయం రవి ఫిల్మ్ జీని కూడా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. వామికా దశాబ్దన్నర కాలం నుండి యాక్టింగ్ చేస్తున్నప్పటికీ ఓన్ ఇండస్ట్రీ పంజాబీలో తప్ప మిగిలిన ఇండస్ట్రీలో పెద్దగా సత్తా చాటలేకపోతుంది. అయినప్పటికీ మేడమ్ చేతిలో ఆఫర్లకు వచ్చిన ఢోకా లేదు. అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. పంజాబీ మూవీ కిక్లీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక హిందీలో భూత్ బంగ్లా, దిల్ కా ధర్వాజా ఖోల్ నా డార్లింగ్ చేస్తోంది. మలయాళంలో టికి టాకాకు కమిటైంది. తెలుగులో సుమారు దశాబ్ద కాలం తర్వాత గూడఛారి2లో యాక్ట్ చేస్తోంది. అడవి శేష్ ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్‌గా యాక్ట్ చేస్తోంది. వీటిలో ఒక్కటైనా వామికాను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Wamiqa Gabbi
  • Wamiqa Gabbi latest news
  • Wamiqa Gabbi Movies

తాజావార్తలు

  • Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • Fire Break: గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Crop Loan: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల లోపు పంట రుణమాఫీ.. 25 లక్షల మంది రైతులకు లబ్ది..

  • Garlic Peeling Tips: వెల్లుల్లి తొక్క/పొట్టు తీయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారా..? సింపుల్ ట్రిక్స్ తో ఇట్టే తీసేయండి..!

ట్రెండింగ్‌

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions