కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ట్రైలర్ తాజాగా విడుదలై రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ అంతటా ‘వాలిమై’ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అజిత్ పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అజిత్ ను అభిమానులు ప్రేమగా ‘తలా’ అని పిలుచుకునేవారు. అయితే డిసెంబర్ 1న అజిత్ షాకింగ్ ప్రకటన చేశారు. సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన గౌరవ బిరుదును నిరాకరిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.…